Raghunath mohapatra biography of michaels
రఘునాథ్ మహాపాత్ర (24 మార్చి - 9 మే ) [2] ఒక భారతీయ వాస్తుశిల్పి, శిల్పి రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు. రఘునాథ్ మహాపాత్ర లో పద్మశ్రీ లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నాడు [3] భారత 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. [4].